Monday, December 20, 2010

అవినీతి అంతమయ్యేదేన్నాడు....

అవినీతి....
నేడు సామాజిక జీవనంలో ఒక భాగంగా మారింది.
అడ్డగోలు సంపాదనే ధ్యేయంగా పాలకులు విశాల
భారతదేశాన్ని అవినీతి భారతంగా మార్చారు . ఏటా
ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు.దేశంలో ఎక్కడ
చూసినా స్కాములు, కుంభకోణాలు.నేడు భారతదేశం
ఎదుర్కొంటున్న సమస్య పేదరికం కాదు. అవినీతి.
అవినీతి వైరస్ ఎంతగా విజ్రుమ్బిస్తోందో రోజూ పేపర్
చూస్తె తెలుస్తుంది. ఇదేనా ఈ పాలకులు రేపటి భారతానికి
వీరు అందిస్తున్న స్వరాజ్యం........

Sunday, December 19, 2010

కొత్త సంవత్సరాన్ని జయించండి..........

కొత్త సంవత్సరాన్ని జయించండి..........

పాత బాధలను మరచి పోతూ
కొత్త ఆశలతో అడుగులేస్తూ
జీవితంలో ఆనందాలను పంచుతూ,పంచుకుంటూ
కొత్త సంవత్సరాన్ని జయించండి....

Saturday, December 11, 2010

వెచ్చని ఆశ........

వెచ్చని ఆశ.........

ఘనీబవించిన నా ఆలోచనలకు 
వేచని ఆస తోడయితే 
పరవళ్ళు తొక్కుతూ 
పయనిస్తాను నా స్వేచ్చా ప్రపంచానికి 

Monday, December 6, 2010

mandaaramaa..........

ఓ మందారమా.....
నీ దరి చేరడానికి
నా మనసు మార్గాన్నే
మలచు కుంటున్న
నీ వైపుగా

Tuesday, November 30, 2010

aalochanala tarangaalu

ఘనీబవించిన నా ఆలోచనలకు అక్షర రూపమే నా నీలాకాసం.