అవినీతి....
నేడు సామాజిక జీవనంలో ఒక భాగంగా మారింది.
అడ్డగోలు సంపాదనే ధ్యేయంగా పాలకులు విశాల
భారతదేశాన్ని అవినీతి భారతంగా మార్చారు . ఏటా
ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు.దేశంలో ఎక్కడ
చూసినా స్కాములు, కుంభకోణాలు.నేడు భారతదేశం
ఎదుర్కొంటున్న సమస్య పేదరికం కాదు. అవినీతి.
అవినీతి వైరస్ ఎంతగా విజ్రుమ్బిస్తోందో రోజూ పేపర్
చూస్తె తెలుస్తుంది. ఇదేనా ఈ పాలకులు రేపటి భారతానికి
వీరు అందిస్తున్న స్వరాజ్యం........
No comments:
Post a Comment